This Day in History: 2015-11-25
2015 : ఆచంట వెంకటరత్నం నాయుడు మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు. ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం గ్రహీత. దుర్యోధన, జలంధర, ద్రోణ, అశ్వధామ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత సన్మానితుడయ్యాడు. హంస అవార్డు, తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, సి.హెచ్.సాంబయ్య స్మారక పురస్కారం, ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం లభించాయి.