This Day in History: 1876-12-25
1876 : బాబా-ఎ-క్వామ్ జిన్నా (ముహమ్మద్ అలీ జిన్నాభాయ్) జననం. పాకిస్తానీ భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు. పాకిస్తాన్ మొదటి గవర్నర్-జనరల్.
పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. ఆల్-ఇండియా ముస్లిం లీగ్‌కు నాయకుడు. పాకిస్తాన్ రాజ్యాంగ సభ స్పీకర్. భారత రాజ్యాంగ సంస్కరణ ప్రణాళికలో 14 సూత్రాలు ప్రతిపాదించాడు. భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేశాడు. పాకిస్థాన్ జాతిపిత (క్వాయిడ్-ఐ-అజం) అని పిలుస్తారు.