1956 : ఇళయ తిలగం ప్రభు గణేశన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. సినీ నటుడు శివాజీ గణేశన్ కుమారుడు. ఇళయ తిలగం బిరుదు పొందాడు. 4సం. పైన నటి కుష్బూ తో రేలేషన్ షిప్ లో ఉన్నాడు. తరవాత వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. తమిళ, మలయాళ, తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు, తమిళనడు స్టేట్ అవార్డులను అందుకున్నాడు.  

This Day in History: 1956-12-25

1956-12-251956 : ఇళయ తిలగం ప్రభు గణేశన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. సినీ నటుడు శివాజీ గణేశన్ కుమారుడు. ఇళయ తిలగం బిరుదు పొందాడు. 4సం. పైన నటి కుష్బూ తో రేలేషన్ షిప్ లో ఉన్నాడు. తరవాత వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. తమిళ, మలయాళ, తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు, తమిళనడు స్టేట్ అవార్డులను అందుకున్నాడు.

Share