This Day in History: 1974-12-25
1974 : నగ్మా (నందిత అరవింద్ మొరార్జీ) జననం. భారతీయ సినినటి, రాజకీయవేత్త. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషాలలో పనిచేసింది. ఆమె 1990లలో ప్రముఖ ప్రధాన నటి. సినీనటి జ్యోతిక సోదరి (నగ్మా తల్లికి కూతురు). సల్మాన్ ఖాన్ సరసన బాఘీ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసింది. భోజపూరీ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.