1968-01-26 – On This Day  

This Day in History: 1968-01-26

1968 : మాస్ మహారాజా రవి తేజ (రవిశంకర్ రాజు భూపతిరాజు) జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీత. ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో నిలిచాడు.

Share