1942-06-26 – On This Day  

This Day in History: 1942-06-26

Kadali Jaya Sarathi1942 : సారది (కడలి జయ సారథి) జననం. భరతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారి.

Share