This Day in History: 1987-06-26
మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం
అనేది జూన్ 26 ను జరుపుకోనే వార్షిక ఆచారం. మాదకద్రవ్యాల నుండి అంతర్జాతీయ సమాజాన్ని దూరం చేయడానికి దీనిని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 1987 లో ప్రవేశపెట్టింది.