2007-06-26 – On This Day  

This Day in History: 2007-06-26

andhra pradesh horticultural university Dr. YSR Horticultural University2007 : ఆంధ్రప్రదేశ్ లో ‘ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం’ స్థాపించబడింది. ఇది దేశంలోనే రెండవ ఉద్యాన విశ్వవిద్యాలయం. 2011లో దీనికి డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయముగా పేరు మార్చారు.

Share