This Day in History: 2019-06-26
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం
అనేది ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించబడుతుంది. రోజువారీ జీవితంలో శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్-పంప్ రంగాన్ని పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.
ప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్ ఇంగ్లాండులోని డెర్బీషైర్‌లో ప్రపంచ శీతలీకరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం కోసం లార్డ్ కెల్విన్ పుట్టినరోజు ను ఎంపికచేశారు. తొలి ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2019, జూన్ 26న జరిగింది.