1963-07-26 – On This Day  

This Day in History: 1963-07-26

sattelite1963 : నాసా యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటి జియోసింక్రోనస్ ఉపగ్రహం ‘సింకామ్ 2’ ప్రయోగించబడింది. 14 ఫిబ్రవరి 1963 న ప్రయోగించిన ‘సింకామ్ 1’ ఫెయిల్ అవడంతో సింకామ్ 2 మొదటి ఉపగ్రహంగా నిలిచింది.