1906-08-26 – On This Day  

This Day in History: 1906-08-26

1906 : ఆల్బర్ట్ బ్రూస్ సబిన్ (అబ్రమ్ సపర్‌స్టెయిన్) జననం. పోలిష్ అమెరికన్ వైద్య పరిశోధకుడు. ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ కనుగొన్నాడు.

ఇజ్రాయెల్‌లోని వైజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు.

Share