This Day in History: 1921-11-26
1921 : పద్మ విభూషణ్ వర్ఘీస్ కురియన్ జననం. భారతీయ వ్యాపారవేత్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమం ‘బిలియన్ లీటర్ ఐడియా’ స్థాపించాడు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, కృషిరత్న, రామన్ మెగేసెసేలతో పాటు అనేక నేషనల్ ఇంటర్నేషనల్ పురస్కారాలు లభించాయి.