This Day in History: 1982-12-26
1982 : టైమ్ మ్యాగజైన్ యొక్క ‘మ్యాన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని మొదటిసారిగా మనిషికి కాకుండా పర్సనల్ కంప్యూటర్‌కు ఇస్తున్నట్లు ప్రచురించింది.
టైమ్ మ్యాగజైన్ యొక్క జనవరి 3 1983 సంచికలో ఏటా ఇచ్చే ‘మ్యాన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని ‘పర్సనల్ కంప్యూటర్’కు ఇస్తున్నట్లు ప్రచురించింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.