This Day in History: 1989-12-26
1989 : నవీన్ పొలిశెట్టి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రజెంటర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేశాడు. జీ సినీ అవార్డ్ తెలుగు అందుకున్నాడు.