This Day in History: 2004-12-26
2004 : హిందూ మహా సముద్రంలో భూకంపం కారణంగా వచ్చిన సునామి 15 దేశాల్లో విధ్వంసం సృష్టించింది. ఇండియాలో అధికారికంగా 10,136 మంది, ప్రపంచ వ్యాప్తంగా 2,75,000 మంది చనిపోయారు. గరిష్టంగా ఇండోనేషియాలో సగానికి పైగా చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నమోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం. ఈ విపత్తు చరిత్రలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది.