This Day in History: 1926-01-27
1926 : పద్మ విభూషణ్ అరుణ్‌కుమార్ శ్రీధర్ వైద్య జననం. ఇండియన్ ఆర్మీ జనరల్. మహా వీర చక్ర గ్రహీత. అతి విశిష్ట సేవా పతకం గ్రహీత. పరమ విశిష్ట సేవా పతకం గ్రహీత. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 27వ ఛైర్మన్. ఆపరేషన్ బ్లూ స్టార్ రూపకల్పన చేసి పర్యవేక్షించాడు.