This Day in History: 1976-02-27
1976 : కె సి రెడ్డి (క్యాసంబల్లి చెంగళరాయ రెడ్డి) మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మైసూర్ రాష్ట్ర (ప్రస్తుతం కర్ణాటక) మొదటి ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 3వ గవర్నర్.
‘ప్రజా పక్ష’ రాజకీయ పార్టీ సహ వ్యవస్థాపకుడు.
