1977-02-27 – On This Day  

This Day in History: 1977-02-27

1977 : పెనుమత్స సుబ్బరాజు జననం. భారతీయ సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలొ పనిచేశాడు. సుబ్బరాజు నెగెటివ్ పాత్రల నుండి సహాయ పాత్రల వరకు వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కున్నాడు.

Share