1985-03-27 – On This Day  

This Day in History: 1985-03-27

1985 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (కొణిదెల రామ్ చరణ్ తేజ) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీ నటుడు చిరంజీవి కుమారుడు.  భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నాడు. అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు.

Share