This Day in History: 1930-04-27
1930 : టి కె మాధవన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, విప్లవకారుడు. అంటరానితనానికి వ్యతిరేకంగా ‘వైకోమ్ సత్యాగ్రహం’ పోరాటానికి నాయకత్వం వహించాడు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం (SNDP యోగం) లో పాల్గొన్నాడు.
