1931-04-27 – On This Day  

This Day in History: 1931-04-27

1931 : పద్మ విభూషణ్ శ్రీ విశ్వేశ తీర్థరు (వెంకటరమణ భట్) జననం. భారతీయ సన్యాసి. ‘పూర్ణప్రజ్ఞా విద్యాపీఠ’ గురుకులం వ్యవస్థాపకుడు. పెజావర మఠ వంశంలో శ్రీ విశ్వేశ తీర్థరు 32వ వాడు.

Share