This Day in History: 1949-04-27
1949 : పళనిసామి సదాశివం జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తి. కేరళ 21వ గవర్నర్. ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితుడైన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నరేంద్ర మోడీ ప్రభుత్వంచే నియమింపబడిన మొదటి కేరళ గవర్నర్.
