2001-04-27 – On This Day  

This Day in History: 2001-04-27

2001 : తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) రాజకీయ పార్టీ స్థాపించబడింది. దీనిని 27 ఏప్రిల్ 2001న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించాడు. హైదరాబాదు రాజధానిగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సృష్టించాలనే ఎజెండాతో ఈ పార్టీ స్థాపించబడింది.

Share