This Day in History: 1880-06-27
1880 : హెలెన్ ఆడమ్స్ కెల్లర్ జననం. అమెరికన్ రచయిత్రి, వైకల్యం హక్కుల న్యాయవాది, రాజకీయ కార్యకర్త, లెక్చరర్. అలబామాలోని వెస్ట్ టుస్కుంబియాలో జన్మించిన ఆమె 19 నెలల వయస్సులో అనారోగ్యంతో తన దృష్టిని, వినికిడిని, మాట్లాడే శక్తిని కోల్పోయింది.
అవార్డులు – రివార్డులు:
- అమెరికా దేశపు అత్యున్నత అవార్డ్ “ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్” అవార్డు
- పిలిప్పీన్స్ దేశపు ” గోల్డెన్ హార్ట్ ” అవార్డు
- లెబనాన్ దేశపు “ఆర్డర్ ఆఫ్ క్రాస్” అవార్డు
- జపాన్ ప్రభుత్వం వారి “సీక్రెట్ ట్రిషర్” అవార్డు.
- బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు.
- ప్రపంచంలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో డాక్టరేట్లు
- ప్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలు.