1964-06-27 – On This Day  

This Day in History: 1964-06-27

1964 : పద్మశ్రీ పి టి ఉషా (పిలావుల్లకండి తెక్కెపరంబిల్ ఉష) జననం. భారతీయ ప్రొఫెషనల్ రన్నర్. అర్జున అవార్డు గ్రహీత. క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ బిరుదు పొందింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉద్యమం (IIMUN) సలహాదారుల బోర్డు సభ్యురాలు. ఆమెను గోల్డెన్ గర్ల్, పయోలి ఎక్స్‌ప్రెస్ మారుపేర్లతో కూడా పిలుస్తారు. అథ్లెటిక్స్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పథకం గెలుచుకుంది.

అవార్డులు మరియు గౌరవాలు:

Share