This Day in History: 1967-06-27
1967: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎటిఎం’ యంత్రం ఇంగ్లాండులోని బార్క్లేస్ బ్యాంక్ ఆవిష్కరించింది.
మొదటి ఎటిఎమ్ ను లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో బార్క్లేస్ బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ యంత్రాన్ని కనిపెట్టింది జాన్ షెపర్డ్-బారన్. మొదటి యంత్రం గరిష్టంగా £ 10 పంపిణీ చేసింది. బ్రిటీష్ టీవీ కామెడీ షో “On the Buses” లో నటించిన నగ్లిష్ నటుడు రెగ్ వార్నీ, కొత్త యంత్రం నుండి నగదు ఉపసంహరించుకున్న మొదటి వ్యక్తి. మొదటి ఎటిఎమ్ ను బార్క్లేస్ బ్యాంక్ డిప్యూటీ చైర్మన్ సర్ థామస్ బ్లాండ్ ఆవిష్కరించాడు.