This Day in History: 2008-06-27
2008 : పద్మ విభూషణ్ సామ్ మానేక్షా (సామ్ హోర్ముస్జీ ఫ్రాంజీ జంషెడ్జీ మానేక్షా) మరణం. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్‌కు పదోన్నతి పొందిన మొదటి భారతీయ ఆర్మీ అధికారి.
సామ్ మానెక్షా, సామ్ బహదూర్ అని పిలుస్తారు. ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం యొక్క ఆర్మీ స్టాఫ్ చీఫ్. అనేక సంస్థలకు చైర్మెన్ గా వ్యవహరించాడు. అనేక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నాడు.