This Day in History: 2019-06-27
2019 : విజయ నిర్మల (నిడుదవోలు నిర్మల) మరణం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత. ‘విజయ కృష్ణ మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. సినీ నటుడు నరేష్ ఆమె కుమారుడు. సినీ నటుడు కృష్ణ ను వివాహం చేసుకుంది.
