This Day in History: 1963-07-27
1963 : పద్మ భూషణ్ చిత్ర (కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర) జననం. భారతీయ నేపధ్య గాయని, పరోపకారి. కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన కచేరీ హాల్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో తన తొలి సంగీత కచేరీని అందించిన ఏకైక దక్షిణ భారత మహిళా గాయని. భారతీయ భాషలతో పాటు ఇంగ్షీషు, మలేయ్, లాటిన్, అరబిక్, సింహళీస్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలొ కూడా పాడింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, రాష్ట్రపతి అవార్డు లాంటి అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు అనేక గౌరవ పురస్కారాలు అందుకుంది.