1977-07-27 – On This Day  

This Day in History: 1977-07-27

Rinke Khanna Rinkle Jatin Khannaరింకె ఖన్నా (రింకెల్ జతిన్ ఖన్నా).
భరతీయ సినీ నటి.

జీ సినీ అవార్డు గ్రహీత. సినీ నటులు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల కుమార్తె. ట్వింకిల్ ఖన్నా చెల్లెలు.

రింకే అనే స్క్రీన్ పేరు తో 1999 లో  వచ్చిన ‘ప్యార్ మే కభీ కభీ’ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Share