2003-07-27 – On This Day  

This Day in History: 2003-07-27

2003 : జస్టిస్ ఆవుల సాంబశివరావు మరణం. భారతీయ న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకుడు.

Share