1859-08-27 – On This Day  

This Day in History: 1859-08-27

1859 : సర్ దొరాబ్జీ టాటా జననం. భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి. టాటా స్టిల్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ వ్యవవస్థాపకుడు. ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు. జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా యొక్క పెద్ద కుమారుడు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ స్థాపించాడు. బ్రిటీష్ ఇండియాలో పరిశ్రమకు ఆయన చేసిన కృషికి 1910 లో నైట్ బిరుదు పొందాడు.

Share