1995-08-27 – On This Day  

This Day in History: 1995-08-27

1995 : ఈటీవి (ఈనాడు టెలివిజన్) స్థాపించబడింది. ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు స్థాపించాడు. దీనిని తెలుగు భాషలో మొదటి ఛానల్ ను ప్రారంభించాడు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రారంభించారు. కొంతకాలం తరువాత, ఇతర భాషా ఛానళ్లను విక్రయించి, తెలుగు భాషే ప్రధానంగా టెలివిజన్ కార్యక్రమాలు కొనసాగించుతున్నారు.

Share