This Day in History: 1940-10-27
1940 : గోండు బెబ్బులి కొమురం భీమ్ మరణం. భారతీయ గిరిజన నాయకుడు, తిరుగుబాటుదారుడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడిన ఉద్యమకారుడు. జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) అనే నినాదంతో వీర మరణం పొందాడు.
Today in History | On This Day | This Day in History | Today in India | What Happened Today in India | Charitralo eroju | charitra lo eroju |