This Day in History: 1941-10-27
1941 : పళనిస్వామి (శివకుమార్) జననం. భారతీయ తమిళ సినిమా నటుడు. తమిళంలో 190కి పైగా సినిమాల్లో నటించాడు. టీవి సీరియల్స్ లో కూడా సుపరిచితుడు. ప్రముఖ హీరోలు సూర్య, కార్తీ ఈయన కుమారులే. ఫిల్మ్ ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అన్నా సెంచరీ లైబ్రేరి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్, విజయా అవార్డులను అందుకున్నాడు.