1977 : కుమార్ చోక్షనాద సంగక్కర జననం. శ్రీలంక క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్, వ్యాపారవేత్త, మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు. క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా, అగ్రశ్రేణి వికెట్ కీపర్‌గా పరిగణించబడ్డాడు. ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఐసిసి ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లాంటి అవార్డులు గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.  

This Day in History: 1977-10-27

1977-10-27 1977 : కుమార్ చోక్షనాద సంగక్కర జననం. శ్రీలంక క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్, వ్యాపారవేత్త, మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు. క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా, అగ్రశ్రేణి వికెట్ కీపర్‌గా పరిగణించబడ్డాడు. ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఐసిసి ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లాంటి అవార్డులు గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

Share