This Day in History: 1984-10-27
ఇర్ఫాన్ ఖాన్ పఠాన్ జననం. మాజీ భారతీయ క్రికెటర్, నటుడు. మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసఫ్ పఠాన్ సోదరుడు. అతను బౌలింగ్ ఆల్ రౌండర్. 2007 ICC 20-20 ప్రపంచ కప్, 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులలో ప్లేయర్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2004. ఒకే మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన యువ ఆటగాళ్ళ లిస్ట్ లో తొమ్మిదవ ర్యాంక్ కలిగిఉన్నాడు.