1888-11-27 – On This Day  

This Day in History: 1888-11-27

1888 : దాదాసాహెబ్ గణేష్ వాసుదేవ్ మావలంకర్ జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు. భారత పార్లమెంట్ లోక్‌సభ మొదటి స్పీకర్. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అధ్యక్షుడు. భారత రాజ్యాంగ సభ స్పీకర్.