1940-11-27 – On This Day  

This Day in History: 1940-11-27

1940 : బ్రూస్ లీ (లీ జున్ ఫాన్) జననం. హాంకాంగ్ అమెరికన్ సినీ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్ బోధకుడు, తత్వవేత్త. యిప్ మ్యాన్ శిష్యుడు. ‘జీత్ కునే డో’ హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ స్థాపకుడు. వన్ ఇంచ్ పంచ్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘టైమ్’ యొక్క 20వ శతాబ్దపు 100 మంది ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు. ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాకు డబ్బింగ్ చెబుతుండగా మెదడు విపరీతంగా ఉబ్బిపోవడంతో గంటలో చనిపోయాడు. అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.

Share