This Day in History: 1952-11-27
1952 : బంగా భూషణ్ బప్పి లహరి (అలోకేష్ లాహిరి) జననం. భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్వరకర్త, రాజకీయవేత్త. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. డిస్కో కింగ్ బిరుదు పొందాడు. భారతదేశానికి డిస్కో సంగీతాన్ని పరిచయం చేశాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. హిందీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, తమిళం, గుజరాతీ భాషలకు పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు. మిర్చి అవార్డులను గెలుచుకున్నాడు.