This Day in History: 1822-12-27
1822 : లూయిస్ పాశ్చర్ జననం. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, జీవ శాస్త్రవేత్త. టీకాల ఆవిష్కారానికి ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు. “స్టీరియో కెమిస్ట్రీ” అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించాడు. ‘పాశ్చరైజేషన్’ ద్వారా పాల జబ్బులను అరికట్టాడు. సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకడిగా పేర్కొంటారు. ఆయన మరణం తరువాత పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో పాతిపెట్టారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫాన్స్ దేశస్తులలో ఇతడొకడు. అనేక గౌరవ పురస్కారాలు లభించాయి.