1924-02-28 – On This Day  

This Day in History: 1924-02-28

1924 : వీరేంద్ర బసప్ప పాటిల్ జననం. భారతీయ రాజకీయవేత్త. కర్ణాటక 7వ ముఖ్యమంత్రి.

1968-1971 మధ్య మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండవ సారి దాదాపు 18 సంవత్సరాల తరువాత 1989-1990 వరకు ఉన్నాడు.

Share