This Day in History: 1980-02-28
1980 : శ్రీరామ్ (శ్రీకాంత్ కృష్ణమాచారి) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ నటుడు. తమిళం, తెలుగు, మలయాళ భాషలలో పనిచేశాడు. ఆయన కె. బాలచందర్ యొక్క టెలి సీరియల్ జన్నాల్ – మరబు కవితలులో అరంగేట్రం చేశాడు. కలైమామణి, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ స్పెషల్ అవార్డు, ఐటిఎఫ్ఎ బెస్ట్ న్యూ యాక్టర్ అవార్డులను అందుకున్నాడు.
