1935-05-28 – On This Day  

This Day in History: 1935-05-28

achanta venkataratnam naidu1935: ఆచంట వెంకటరత్నం నాయుడు జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు. దుర్యోధనుడు, జలంధర, ద్రోణుడు, అశ్వత్థామ లాంటి పాత్రలు పోషించాడు. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత సన్మానితుడయ్యాడు. హంస అవార్డు, తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, సి.హెచ్‌.సాంబయ్య స్మారక పురస్కారం, ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం లభించాయి.

Share