This Day in History: 1972-06-28
1972 : పద్మ విభూషణ్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ మరణం. భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త, అధ్యాపకుడు. ‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్’ వ్యవస్థాపకుడు. భారతదేశ మొదటి ప్రణాళికా సంఘం సభ్యుడు మరియు నిర్దేశకుడు.ఆయన భారతదేశంలో ఆంత్రోపోమెట్రీలో మార్గదర్శక అధ్యయనాలు చేశాడు. గణాంక కొలత అయిన “మహలనోబిస్ డిస్టెన్స్” ద్వారా గుర్తింపబడ్డాడు. భారతదేశ మొదటి ప్లానింగ్ కమీషన్లో సభ్యుడు.
అవార్డులు
- 1944 : ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ మెడల్ పురస్కారం
- 1945 : లండన్ లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ సభ్యత్వం
- 1957 : అంతర్జాతీయ గణాంక సంస్థ గౌరవ అధ్యక్షుడిగా హోదా పొందాడు
- 1968 : భారత ప్రభుత్వము చే పద్మ విభూషణ్ పురస్కారం పొందాడు.