This Day in History: 1962-07-28
1962 : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (పసుపులేటి వెంకట బంగారు రాజు) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, కొరియోగ్రాఫర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘ఆంధ్రా టాకీస్’ నిర్మాణ సంస్థ స్థాపకుడు. సినీ నటి రమ్యకృష్ణ ను వివాహం చేసుకున్నాడు.