1896-08-28 – On This Day  

This Day in History: 1896-08-28

1896 : పద్మ భూషణ్ ఫిరాక్ గోరఖ్‌పురి (రఘుపతి సహాయ్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, విమర్శకుడు, వ్యాఖ్యాత, ఉర్దూ కవి, వక్త, పండితుడు. ఉర్దూ సాహిత్యానికి గాను మొదటి జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

Share