1928-08-28 – On This Day  

This Day in History: 1928-08-28

1928 : పద్మ విభూషణ్ ఎం జి కె మీనన్ (మాంబిల్లికలతిల్ గోవింద్ కుమార్ మీనన్) జననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఇస్రో ఛైర్మన్. ఆయన గౌరవార్ధం ఒక గ్రహశకలానికి 7564 గోకుమేనన్ పేరు పెట్టారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ లాంటి అనేక పదవులు చేపట్టాడు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, అబ్ధుల్ సలాం అవార్డులను అందుకున్నాడు.

Share