1966-09-28 – On This Day  

This Day in History: 1966-09-28

puri jagannadh petla1966 : పూరీ జగన్నాధ్ (పెట్ల జగన్నాధ్) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు, రచయిత. ‘పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్’, ‘వైష్ణో అకాడమీ’, ‘పూరీ కనెక్ట్స్‌’ నిర్మాణ సంస్థల సహ వ్యవస్థాపకుడు.

తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. సైమ, సంతోషం, నంది లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share