This Day in History: 1988-11-28
1988 : యామీ గౌతమ్ ధర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. గ్లో & లవ్లీ, కార్నెటో, పిరమల్ ఫార్మా, శామ్‌సంగ్ మొబైల్, చేవ్రొలెట్, రెవ్లాన్, డాలర్ మిస్సే లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్. ఫెయిర్ & లవ్లీ వాణిజ్య ప్రకటనల సిరీస్‌లో ప్రాముఖ్యత పొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పనిచేసింది. ఐటైమ్స్ నం. 12 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2012. బోరోప్లస్ గోల్డ్, బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్, జీ సినీ, ఐఐఎఫ్ఎ, స్క్రీన్ అవార్డులను గెలుచుకుంది.